| 1 | దశరధుడి పురోహితుడు ..ఎడం వైపు కూర్చుంటాడు (5) |
| 4 | చక్కనైన నవధతి చిన్నమ్మ కూతురు (4) |
| 8 | ఉప్పు బట్టీకీ, సుగ్రీవుడికీ లంకేమిటో (2) |
| 9 | అసలే పొట్టిగుర్రాలు .. వెళ్ళు, ఆగు అని దోసందుగా అంటే ఏంచేస్తాయి పాపం (3) |
| 10 | ఈవిడా ఓ తల్లే కదా. అయితే వైష్ణవి, ఇంద్రాణులకీవిడ తెలిసేఉంటుంది. హి.. హి.. హి... (3) |
| 11 | తారకబీరుని తాగమని గోప్యంగా అన్నకి ఉపదేశించినాయన (3) |
| 13 | పొలంలేకపోతేనేం కవిత్వం చెప్పగలిగితే చాలు ఓదారీ తెన్నూ చూపించే విధానమా.., (4) |
| 14 | సరస్వతి చిరునామా కావాలా? ఆ అరుగు మీద నందిలా కదలకుండా కూర్చున్న తిమ్మయ్య నడుగు (6) |
| 15 | చిన్న అప్పు....అవును చేబదులే (1) |
| 16 | పెద్ద. కాలేజీ కుర్రాళ్ళు ఒకళ్ళనొకళ్ళు బాసూ అని, తర్వాత ఇలా అని కూడా సంబోధించుకుంటారు (2) |
| 18 | వీడు 25600 గురిగింజలెత్తు .. సెనగగింజలనలేదు నయం (2) |
| 20 | జాగ్రత్తగా చూడు ..వాసం కాదు స్తంభమే (3) |
| 23 | 7 నిలువుకీ దీనికీ ఈయనే రాజట. రాయడం లోనూ, దూయడం లోనూనా? (5) |
| 26 | అవును గాలే. తోటలోంచే వచ్చింది. (4) |
| 28 | రాత నవ్వు (3) |
| 30 | ఇంగ్లీషోడు తమాషాకి ఓకధ చెపితే రివర్సయింది (4) |
| 31 | నాల్గురకాల బలాలు లేకపోతే యుధ్ధం చేయలేం కదా (7) |
| 34 | ఆకాసంలో మబ్బులతో సావాసం చేసినా కదలాలంటే పెట్రోలు కావాలా (2) |
| 35 | ఇంగ్లీషువాడికైనా దెబ్బ తగిలితే మచ్చ పడుతుందిగా .... భాషమారినా భావం మారుతుందా (2) |
| 36 | ఎక్కువ చేపలు పడాలన్నా, అమ్మాయిలు పడాలన్నా ఇవెక్కువేయాల్సిందే (3) |
| 39 | పాతకెరటాలిక్కడస్సలు మిగలలేదు అన్నీ కొత్తవే (6) |
| 42 | ఎంత విదితంగా చెప్పినా ఏడుపే ఏడుపు (4) |
| 45 | ఝాన్సీ దేవిలా మరలాగ యుధ్ధం చేయగల లక్ష్మి.. (4) |
| 46 | దీనితో కూడితే ఏపదానికైనా చక్కనైన ఉప సర్గమే (1) |
| 47 | రాజా! తగువారము కామా.. (3) |