పొద్దు

 |  సంపాదకీయం |  కథలు |  కవితలు  |   గడి  |   జాలవీక్షణం  |   వ్యాసాలు  | 

మొదటి పేజీ

వందేమాతరం

భారత్‌కు తొట్టతొలి వ్యక్తిగత ఒలింపిక్ స్వర్ణ పతకాన్ని సాధించి పెట్టిన అభినవ్ భింద్రాకు అభినందనలతో

భారతీయులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

:: :: :: :: :: :: :: :: :: ::

ఆగస్టు 14
మృతజీవులు ఇరవయ్యో భాగం, లలిత రాసిన తెలుగు - పిల్లలు వ్యాసం సమర్పిస్తున్నాం. వీటితో పాటు చిరుప్రాయంలోనే రచనలు చేస్తున్న కొవ్వలి శ్రావ్యవరాళి రాసిన అనువాద కథ, పిల్లీ, కుక్కల మధ్య వైరం ఎలా వచ్చింది?ని కూడా ప్రచురించాం.

~~~~~~~~~~~~~~~~

ఆగస్టు 11

జాలంలో చేయదగ్గ శ్రమదానం గురించి వివరిస్తున్నారు, పొద్దు సంపాదకుడు వీవెన్ తన సంపాదకీయంలో. దీంతోపాటు ఆగస్టు నెల గడిని కూడా ప్రచురించాం.

ఆగస్టు 7

పొద్దు సంపాదకవర్గ సభ్యుడు, వీవెన్ రచించిన “స్వేచ్ఛా మృదుసామగ్రి — పరిచయం” వ్యాసాన్ని ప్రచురిస్తున్నాం. అలాగే స్వాతీ శ్రీపాద గారి మనసుకు చూపుంటే… కవిత కూడా మీకోసం.

ఆగస్టు 1
జూలై నెలలో తెలుగు బ్లాగుల్లో వచ్చిన పలు జాబుల విశేషాలను ఏరికూర్చిన వ్యాసం జూలైలో తెలుగు బ్లాగుల విశేషాలు చూడండి.

జూలై 29
ప్రసిద్ధ రచయిత రాచకొండ విశ్వనాథశాస్త్రి గారి పుట్టినరోజు (జూలై 30) సందర్భంగా రావిశాస్త్రి రచనా ప్రస్థానం గురించి పట్రాయని సుధారాణి గారి వ్యాసం సమర్పిస్తున్నాం.

జూలై 18

మూలా సుబ్రహ్మణ్యం రచించిన కొంగేదీ?” కవితను ప్రచురించాం. దాంతోపాటు కొడవటిగంటి కుటుంబరావు రష్యను భాష నుండి అనువదించిన నవల మృతజీవులు, పందొమ్మిదో భాగాన్ని కూడా ఆస్వాదించండి.

జూలై 14

కొల్లూరి సోమశంకర్ రాసిన కథ నిశ్శబ్దానికి మరోవైపును ప్రచురిస్తున్నాం, ఆస్వాదించండి.

జూలై 8

జూలై నెల గడిని ప్రచురించాం. ఈసారి గడిని భైరవభట్ల కామేశ్వరరావు గారు తయారుచేసారు. దానితోపాటే జూన్ గడి ఫలితాలు, సమాధానాలు కూడా ప్రచురించాం, చూడండి.

రవీంద్రనాథ్ టాగోర్ ‘స్వేచ్ఛావిహంగాలు’ (Stray Birds) ను నేడు మరొక రవీంద్రులు తెలుగు నింగిలో ఆహ్లాదకరంగా వెలయించారు.

జూలై 7

లిపుల గురించి మనకు తెలియని విశేషాలను వివరిస్తున్నారు కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారు “రాసినది చదవడం” అనే వ్యాసంలో.

జూలై 2

జూన్ నెలలో తెలుగు బ్లాగుల్లో వచ్చిన టపాల విహంగ వీక్షణాన్ని అందిస్తున్నాం.

~~~~~~~~~~~~~~~~~~

గమనిక: పొద్దులో రచనలు ఎలా చెయ్యాలనే విషయం గురించి పాఠకులు అడుగుతూ ఉన్నారు. వారు రచయితలకు సూచనలు పేజీని చూడగలరు:

ఈ పేజీని RTS లో చూడండి

© 2008 పొద్దు | Entries (RSS) and Comments (RSS)

GPS Reviews and news from GPS Gazettewordpress logo

RTS ప్రతిబింబం - జల్లెడ సమర్పణ